Surprise Me!

Gopichand & BVSN Prasad's SVCC 26th Film Shoot Started || స్పీడ్ పెంచిన గోపీచంద్

2019-09-13 2 Dailymotion

New beginnings with a brand new story...Thrilled to announce our next project with Macho Star .@YoursGopichand.An action-adventure film directed by debutant #BinuSubramanyam. #SatishKurup handles the camera.
Music composed by Mani Sharma.
Shoot started.
#gopichand
#SVCC26
#BinuSubramanyam
#SatishKurup

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త చిత్రం మొదలుపెట్టారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు

Buy Now on CodeCanyon